కొవిషీల్డ్‌ రెండో డోసు 10 నెలల తర్వాత ఇచ్చినా ఫరవాలేదు: ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనం

28-06-2021 Mon 21:14 | National
  • 45 వారాల తర్వాత మరింత బలమైన రోగనిరోధకత
  • మూడో డోసు 6 నెలలకు ఇచ్చినా మేలే
  • టీకా కొరత నేపథ్యంలో ఉపశమనం
  • ఫలితాల్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది
ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత వేధిస్తున్న వేళ కొవిషీల్డ్‌ టీకాను ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలిసి  అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. టీకా రెండు డోసుల మధ్య వ్యవధి బాగా ఎక్కువగా వున్నా ఫలితం మాత్రం బాగానే ఉంటుందని తెలిపింది. పైగా రోగనిరోధకత మరింత బలంగా తయారవుతుందని పేర్కొంది.

తొలి, రెండో డోసు మధ్య వ్యవధి 45 వారాలకు పెంచడం వల్ల మరింత బలమైన రోగనిరోధకత ఏర్పడినట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ఫలితాల్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక రెండో డోసు ఇచ్చిన ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు ఇవ్వడం కూడా యాంటీబాడీలను గణనీయ స్థాయిలో పెంచినట్లు అధ్యయనం పేర్కొంది.

వ్యాక్సిన్ల కొరతతో ఆందోళన చెందుతున్న దేశాలకు ఇది ఉపశమనం కలిగించే వార్త అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకురాలు ఆండ్రూ పొలార్డ్‌ అభిప్రాయపడ్డారు.  తొలి డోసు ఇచ్చిన 10 నెలల తర్వాత రెండో డోసు ఇచ్చినా అద్భుతమైన రోగనిరోధకత ఏర్పడుతోందని తెలిపారు. అయితే, కొత్త రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసు అవసరమా.. లేదా.. అనే అంశం ఇప్పుడే చెప్పలేమన్నారు.
Corona VirusCorona vaccinecovishieldOxford

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more